Latest News In Telugu China: అరుణాచల్‌ప్రదేశ్‌పై మరోసారి నోరు పారేసుకున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. 1987లో భారత్ ఈ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని ప్రకటించింది. గత నెలరోజుల్లో చైనా ఈ అంశంపై మాట్లాడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hi Speed Internet: ఇది మామూలు స్పీడ్ కాదు.. ఒక్క నిమిషంలో 90 సినిమాలు డౌన్లోడ్.. ఇప్పుడు 5జీ తో హై స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ తీసుకువచ్చింది. రాకెట్ లాంటి వేగంతో నిమిషంలో దాదాపు 90 వరకూ 8k సినిమాలను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అల్ట్రా ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను పొందవచ్చు. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: తోకతో పుట్టిన చిన్నారి..చైనాలో వింత జననం! కోతి నుంచి మనిషి వచ్చాడనేది సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిందే. క్రమంగా దశలు మార్చుకుని కోతి మనిషిగా మారాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే దశకు వెళ్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China-Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్న చైనా! అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్యం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ పై చైనా వాదనను భారత్ పదే పదే తిరస్కరించడం గమనార్హం. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం CHINA : బొగ్గు గని మరమ్మత్తులో ఏడుగురు మైనర్లు మృత్యువాత! ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభించినట్టు కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది. By Durga Rao 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TikTok : ''టిక్ టాక్'' కథ కంచికి.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం! ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. కంపెనీ ప్రస్తుత యాజమాన్య నిర్మాణాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ US చట్టసభ సభ్యులు ఈ చర్య తీసుకున్నారు. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China vs America: చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది.. అమెరికా ఆరోపణలు.. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలుగా అవతరించే ప్రయత్నాల్లో ఉన్నాయి అమెరికా, చైనా. ఈ నేపధ్యంలో అమెరికా ఆధిపత్య యుద్దానికి తెరతీసింది. చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది అంటూ ఆరోపించింది. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే ఇటీవల తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ తమలో అంతర్భాగమేనని తెలిపింది. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WTO Meet: ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం ముగిసింది.. ఏకాభిప్రాయమే కుదరలేదు! ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO సమావేశం అబూదబీలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యంతరాలతో ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా చేపల వేటపై రాయితీలను నిషేధించాలన్న భారత్ డిమాండ్ ను చైనా వ్యతిరేకించింది. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn