Humanoid Robot: అందరినీ ఆశ్చర్యపరుస్తున్న హ్యూమనాయిడ్ రోబో.. అచ్చం మనిషిలానే
చైనాలో తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటుచేసిన ఓ హ్యుమనాయిడ్ రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివిధ భాషల్లో అతిథులు, జర్నలిస్టులతో మాట్లాడుతోంది.