BREAKING: చైనాలో కుప్పకూలిన హాంగ్కీ బ్రిడ్జి.. స్పాట్‌లోనే..?

చైనాలో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొన్ని రోజుల కిందటే ప్రారంభించారు. కానీ ఇంజనీరింగ్ల వైఫల్యం వల్ల ఆ వంతెనలో ముందు భాగం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టంజరగలేదు.

New Update
FotoJet (16)

China

చైనాలో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొన్ని రోజుల కిందటే ప్రారంభించారు. కానీ ఇంజనీరింగ్ల వైఫల్యం వల్ల ఆ వంతెనలో ముందు భాగం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టంజరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు