China vs Taiwan: తైవాన్లోకి చైనా ఆర్మీ విమానాలు.. మరో యుద్ధం రాబోతుందా..?
చైనా ఆర్మీ విమానాలు, నౌకలు తైవాన్ దేశ సరిహద్దులోనికి ప్రేవేశించినట్లు ఆ రక్షణ శాఖ వెల్లడించింది. ఆ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. చైనా ఆర్మీ విమానాలకు, యుద్ధ నౌకలకు ఎదుగురుగా తైవాన్ బలగాలను మోహరించింది.