BIG BREAKING: ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతి
ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK 47, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.