Chat GPT: చాట్ జీపీటీ డౌన్..ఈ నెలలో ఇది రెండోసారి
ఏఐ బాస్ చాట్ జీపీటీ ప్రస్తుతం డౌన్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు దీని సర్వీసులను పొందలేపోతున్నారు. చాట్ బాట్ ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ వస్తోంది. చాట్ జీపీటీలో ప్రాబ్లెమ్ రావడం ఈ నెలలో ఇది రెండోసారి.