X AI Grok: గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు..
మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది.
మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది.
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కు మధ్య మంచి ఫైట్ అయింది. ఓపెన్ ఏఐను కొనుగోలు చేస్తామని మస్క్ భారీ ఆఫర్ ఇస్తే..మీరే ఎక్స్ ను అమ్మేయండి అంటూ శామ్ వాల్టన్ చురకలంటించారు.
కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను చాట్ జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ చాట్‌బోట్‌లకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వ సమాచార గోప్యతకు వీటి నుంచి ముప్పు రావొచ్చని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఓపెన్ ఏఐ కి చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ మరో కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది. వాట్సప్ ద్వారా చాట్ జీపీటీ సేవలను అందించేందుకు ఇంతకు ముందే ప్రత్యేకంగా ఓ నంబర్ ను తీసుకొచ్చిన ఆ సంస్థ...తన సేవలను మరింత విస్తృతం చేసింది.
ప్రముఖ ఏఐ మోడల్ చాట్ జీపీటీ లెఫ్ట్ భావజాలానికి ఇది అనుకూలంగా ఉంటోందని.. కన్జర్వేటివ్‌లను నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్ కూడా ఈ ఆరోపణలకు తన మద్దతు పలికారు. ఎక్స్‌లో 'ఫార్ లెఫ్ట్' అని రాసుకొచ్చారు.
కృతిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా డీప్‌సీక్..దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా టెక్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక ప్రకటన చేసింది. డీప్ రీసెర్చ్ పేరుతో కొత్త టూల్ ను ఆవిష్కరించింది.
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చాట్ జీపీటీ AI ద్వారా మరో సంచలనం సృష్టించబోతోంది. తన OpenAI ద్వారా Soraని పరిచయం చేస్తోంది. మనం ఇచ్చిన ప్రాంప్టుల ఆధారంగా ఒక్క నిమిషం వీడియోలను ఫుల్ క్వాలిటీ.. పూర్తి క్లారిటీ తో సిద్ధం చేసి ఇస్తుంది. అదీ ఒక్క నిమిషంలోనే.. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి.
భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం జరగడంపై చాట్ జీపీటీని అడిగిన ప్రశ్నకు అది ఆసక్తికమైన సమాధానం ఇచ్చింది. కొరియా ద్వీపకల్పం, మిడిల్ ఈస్ట్, తైవాన్ జలసంధి, తూర్పు ఐరోపా, దక్షిణ చైనా సముద్రం, భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందని చెప్పింది.