Online Gaming Ban Bill: కేంద్రం సంచలన బిల్లు.. 2లక్షల ఉద్యోగాలు ఔట్!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 బిల్లును ఆమోదించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 బిల్లును ఆమోదించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
వాట్సాప్ అనేది మనిషి జీవితంలో కీలకంగా మారింది. ప్రపంచంలో అత్యధికమంది వాడే మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. అయితే వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు మాజీ CJI డీవై చంద్రచూడ్ ఇప్పటి వరకు ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. సీజేఐ గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు యంత్రాంగం లేఖ రాసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు.
పాకిస్తాన్ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు విన్యాసాలు నిర్వహించనున్నాయి. దీని కోసం వైమానిక దళ సభ్యులకు నోటీసు జారీ చేయబడింది. భారత గగనతలంలో పాకిస్తాన్ విమానాలు నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలనుకునే వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. pmsuryaghar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.