ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Good News For Employees | RTV
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Central Government of BJP announces Good News For all Government Employees and employees feel delighted with it | RTV
నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఈరోజు నుంచి అమలు కానున్నాయి. ఆధార్ కార్డు, సబ్సిడీ, పీపీఎఫ్ రేట్లు, షేర్లు బైబ్యాక్, బాండ్లులో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు ఈ రోజు నుంచి మారనున్నాయి.
Medical Colleges : రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులిచ్చింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతులిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు
Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కాసుల వర్షం కురుస్తోంది. పతకాలు తెచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటూ సొంత రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.
Wayanad : వయనాడ్ ఇన్సిడెంట్ తరువాత కేంద్రం అలర్ట్..ఆ 6 రాష్ట్రాలకు...!
కేరళలోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సానికి 300 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
Supreme Court: మూఢ నమ్మకాలు, తాంత్రిక విద్యలు..న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు!
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు ఇంకా ఏదోక మూల వాటి ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ప్రజల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందిస్తే ఇలాంటి సామాజిక రుగ్మతలన్నీ మాయమవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు మృతి: కేంద్రం!
గత ఐదేళ్లలో విదేశాలకు చదువుకోవటానికి వెళ్లిన 633 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. కెనడాలో అత్యధికంగా 172 మంది విద్యార్థులు మరణించినట్టు కేంద్రం పేర్కొంది. విద్యార్థుల భద్రత పై ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపినట్టు కేంద్రం తెలిపింది.
UGC NET: యూజీసీ నెట్ రద్దు.. పరీక్ష అయిన మర్నాడే
యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేశారు. అది కూడా ఎగ్జామ్ జరిగిన మర్నాడే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీయే మధ్యసమగ్రత లోపించిందని...అందుకే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోసారి యూజీసీ నెట్ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తామని కేంద్రం తెలిపింది.