Accident: నిర్మలా సీతారామన్కు బిగ్ షాక్.. చెన్నై కారు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు అరెస్టు!
చెన్నై ఒంగూర్ వంతెనపై దంపతులను కారుతో ఢీ కొట్టిన చంపిన అరవింద్ నిర్మలా సీతారామన్ బంధువుగా పోలీసులు గుర్తించారు. నిర్మలా అతని అత్త కూతురు అని వెల్లడించారు. పారిపోయిన అరవింద్ను అరెస్ట్ చేశారు. మృతుడు నారాయణసామి భార్య మీనా పరిస్థితి విషమంగా ఉంది.