Car And Water Bottle: కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ నుంచి నీరు ఎప్పుడూ తాగకండి.. కారణం తెలుసుకోండి!
కారును ప్రకాశవంతమైన సూర్యకాంతిలో పార్క్ చేసినప్పుడు.. కారు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్లాస్టిక్ బాటిల్ లోపల ఉంచితే.. దానిలోని ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కరిగి శరీరంలోని హార్మోన్లను అసమతుల్యత చేస్తుంది.