USA: ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా.. అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి?
లాస్ ఏంజెలెస్ నిరసనలు ఇప్పుడు కాలిఫోర్నియా ప్రభుత్వం, ట్రంప్ మధ్య గొడవగా మారిపోయింది. నేషనల్ గార్డ్స్ ను తమను అడక్కుండా పంపించారంటూ అక్కడి అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ దావా వేశారు. గార్డ్స్ ను పంపించే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు.