US Flight Accident: అమెరికాలోని శాండియాగోలో కూలిన మరో విమానం
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.
అమెరికాలో అత్యంత పురాతన జైలు అల్కట్రాజ్ జైలు. దాన్ని మళ్ళీ తెరవాలని నిర్ణయించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆదేశంలో ఉండే నేరగాళ్లను అమెరికా నుంచి దూరం పెట్టాలంటే అల్కట్రాజ్ ను ఓపెన్ చేయాల్సిందేనని ట్రంప్ భావిస్తున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పరాజయం పాలయ్యారు అయితే తాజాగా ఆమె కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె మరికొన్ని రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గాల్లో ఎగిరే కార్లని తయారు చేసింది కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం, ఈ కార్ ధర సుమారు రూ.2.5 కోట్లు ఉండే అవకాశం ఉంది. 2025 చివర్లో దీన్ని మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కరుణించాడు.
దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి మంటలు చెలరేగాయి. 8వేల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్క రోజులోనే 41 చ.కి.మీ. విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని జాతీయ రహదారి 1లోని ఒక భాగాన్ని పూర్తిగా మూసివేశారు.