BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జపానీస్ భూకంపం రాకముందే గుర్తించే టెక్నాలజీపై పని చేస్తున్నారు. ఎక్కడ, ఎంత తీవ్రతతో ఎర్త్‌కేక్ వస్తోందో ముందే అంచనా వేసి గుర్తిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అంటున్నారు. భూకంపాలకు సూర్యుని వేడి కూడా కారణమని జపనీస్ రీసెర్చ్‌లో తేలింది.
చాలా రోజుల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 22,400 మార్క్ పైన ప్రారంభమైంది.
మార్చి నెలలో సెలవులు జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, శనివారాలు, ఆదివారాలు అన్నింటిని కలిపి లిస్ట్‌ను ఆర్బీఐ ప్రకటించింది.
ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏం బాగోలేదు. గత పది, పదిహేను రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఒక్క స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తోంది. కాసులు పంట పండిస్తోంది.. అదేంటో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నుంచి తేరుకోవడం లేదు. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా అదే డౌన్ ట్రెండింగ్ తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో.. నిఫ్టీ 22,900 కింద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
నిర్దేశిత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్ రాదా? . కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే చర్చ. తాజాగా దీని పై ఐటీ శాఖ స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు.
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనిలో వాట్సాప్‌లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ లింక్ చేయవచ్చని మెటా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్లు ఏవైనా వాట్సాప్‌కి లింక్ చేసుకోవచ్చు.