Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే ఇంత పెరిగిందా?
బంగారం ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,060 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,469గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
/rtv/media/media_files/2025/02/11/oVf0YmnndYyYqMVuhNXs.jpg)
/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mutual-Funds-jpg.webp)