Pahalgam attack: చచ్చారు కొడుకులు.. పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి.