Pahalgam Terror Attack Videos: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

పహల్గాంలో జరిగిన హింసకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. ఆ ప్రాంతంలో జరిగిన కాల్పుల వీడియోలు తాజాగా వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా మొత్తం అవే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

New Update

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై టెర్రరిస్టులు దారుణానికి తెగబడ్డారు. పురుషుల పేర్లు, మతాలు అడిగి మరీ బట్టలు విప్పించి కాల్చేశారు. ముఖ్యంగా హిందువులనే టార్గెట్‌గా చేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎన్నో ఫ్యామిలీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మరెన్నో ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి. అయితే ఈ దాడి సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదులు కాల్చిన శబ్దాలు, టూరిస్టులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్న విజువల్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

కాల్పుల వీడియోలు

 

pahalgam | Pahalgam attack | militant attack pahalgam | breaking news pahalgam | pahalgam attack explained | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు