BIG BREAKING: ఢిల్లీలో బాంబు పేలుడు
ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో బాంబు పేలుడు సంభవించింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో బాంబు పేలుడు సంభవించింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు చేటుచేసుకుంది. క్వెట్టా రైల్వే స్టేషన్లో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఆత్మహుతి దాడి జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట జరిగిన పేలుడులో కీలక విషయాలు బయటికొచ్చాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini in New Delhi near CRPF and Monuments and constructions at surroundings slightly get damaged
కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది.
ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఒక పట్టణంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఆడుకునే బంతిలా కనిపించడంతో దానితో ఆడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారులలో ఒక బాలుడు ఈ ఘటనలో మృతి చెందగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులో దారుణం జరిగింది. విరుదనగర్ జిల్లా రియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు.