Big Breaking : పార్లమెంట్ సమీపంలో ఉగ్రదాడి.. కాల్పులు!!
టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు, కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన రాజధాని అంకారాలో కలకలం రేపింది. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.