BIG BREAKING: దేశంలో భారీ బాంబు పేలుడు

అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్‌లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్‌లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇతను ఉగ్రవాది అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే చెత్త ఏరుకునే వ్యక్తి అయి ఉంటారని కూడా భావిస్తున్నారు. ఇలా స్క్రాప్‌లో దొరికే బాంబును డీలర్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. స్క్రాప్‌లో దొరికిన బాంబు పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఏ రకమైన బాంబు అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు