''బాలీవుడ్ లో అహం ఎక్కువ''.. అల్లు అర్జున్ మాత్రమే ఆపని చేశాడు: గణేష్ ఆచార్య
బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బాలీవుడ్ లో చాలా అహం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన పనిని గుర్తించడాన్ని ప్రశంసించారు. బాలీవుడ్లో ఎవరూ తనకు క్రెడిట్ ఇవ్వడానికి ఎప్పుడూ ఫోన్ చేయలేదు చేయలేదని తెలిపారు.