Poonam Pandey : వడా పావ్ కోసం ముంబై వీధుల్లో కెక్కిన స్టార్‌ హీరోయిన్‌.. అందాల్ని చూపిస్తూ..

బాలీవుడ్ ఫైర్ యాక్ట్రస్‌ పూనమ్ పాండే  గురించి తెలియనివారుండరు. నిత్యం ఏదో ఒక  వివాదంలో వైరల్‌ అవడం ఆమె ప్రత్యేకత. సినిమాలకంటే వివాదాలతోనే పూనమ్‌ పాండే పేరు తెచ్చుకుంది. తాజాగా ముంబై వీధుల్లో వడపావ్ తింటూ తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది.

New Update
Poonam Pandey : క్యాన్సర్ రోగులను ఎగతాళి చేసింది.. పూనమ్ పాండేపై చర్యలు తీసుకోవాల్సిందే!

Poonam Pandey

Poonam Pandey : బాలీవుడ్ ఫైర్ యాక్ట్రస్‌ పూనమ్ పాండే  గురించి  తెలియనివారుండరు. నిత్యం ఏదో ఒక  వివాదంలో వైరల్‌ అవడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్‌ చేస్తూ వివాదాలు సృష్టిస్తూ ఉంటుంది. సినిమాలకంటే వివాదాలతోనే పూనమ్‌ పాండే పేరు తెచ్చుకుంది. హీరోయిన్‌ కన్నా సోషల్‌ మీడియా మూలంగానే ఈ అందాల భామ చాలా ఫేమస్‌ అయింది.   

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Also Read: కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి, వరుడికి గాయాలు

 ఇదిలా ఉండగా తాజాగా పూనమ్‌ పాండేకు సంబంధించిన ఒక మీడియో నెట్టింట వైరల్‌ గా మారుతోంది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. పూనమ్ పాండే వడా పావ్ తినడం కోసం ముంబై వీధుల్లో తిరుగుతోంది.  అంతేకాడు బాలీవుడ్‌ నటి అనే ఫీలింగ్‌ వదిలిపెట్టి తనకు ఇష్టమైన వడపావ్‌ కోసం ముంబై వీధుల్లో పడి తిరుగుతుందట. స్వయంగా తానే వచ్చి వడా పావ్‌ను కొనుక్కొని మరి రోడ్డు పైనే తింటుంది. కాగా రోడ్డుపై పూన్‌మ్‌ ను చూసిన జనం ఊర్కుంటారా? తమ మొబైల్స్‌ లో ఆమెను బంధించడం మొదలు పెట్టారు. అదేం కాదనకుండా సరదాగా వారికి ఫోజులు ఇస్తూ మరి వడపాయ్‌ తింటున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

 అలా చేస్తు్న్న సమయంలోనే అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి  ఫూనమ్‌ను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. దీంతో వాన్ని తన దగ్గరకు తీసుకోవాలని పూనమ్‌ ప్రయత్నించింది. కానీ ఆ అబ్బాయి బయపడిపోయాడు. అంతేకాదు  భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా కాసేపు ఈ బ్యూటీ రోడ్డు మీద వడాపావ్ తింటూ అక్కడున్న వారితో ముచ్చటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ అవుతుండగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ మరీ అంత బోల్డ్ షో చేయడం అవసరమా అని ఒకరంటే, నువ్వు సూపర్ అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఫూనమ్‌ ను చూస్తే నటి అని మరిచిపోయి వడపావ్‌ తినడంలోనే సంతృప్తి చెందిందట.

Advertisment
Advertisment
తాజా కథనాలు