Neha Sharma: మేఘాల్లో అందాలతో అలరిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్.. బ్లూ లెహంగాలో నేహా

రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీతో తెలుగు ఇండస్ట్రీకి నేహా శర్మ పరిచయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లూ కలర్‌లో ఉండే లెహంగాలో ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు