PM Modi : శబరిమలలో దొంగతనం.. మోదీ సంచలన కామెంట్స్ !
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఆయన తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. BJP కొత్త బాస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్పీడ్అప్ చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ రాజకీయ వేదికపై దీదీ వర్సెస్ సువేందు పోరు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బొగ్గు కుంభకోణంతో తనకు సంబంధం ఉందన్న మమతా వాఖ్యలు గొడవకు దారి తీశాయి.
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలతో బీజేపీ-షిండే సేన నగర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఠాక్రే, పవార్ కుటుంబాలకు చెక్ పెడుతూ..మహాయుతి కూటమి చారిత్రక విజయాన్ని సాధించింది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ 45 రోజుల పాటు సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల శాంపిల్స్ కలెక్ట్ చేసిన ఈ సర్వేలో బీజేపీ 69 నుంచి 74 సీట్లు గెలుస్తుందని తేలింది. 39 శాతం ఓట్లు బీజేపీ పార్టీకి పోలవుతాయని పీపుల్స్ పల్స్ సంస్థ చెప్పింది.
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇన్ని రోజులేమో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్కు షాకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారంతా మెల్లిగా ఇంటి బాట పడుతున్నట్టు తెలుస్తోంది.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ తిరిగి బీజేపీలో చేరుతున్నాడన్న వార్తలపై ఆయన స్పందించారు.ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే, ముందుగానే లేదా తరువాత ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.