Crime: భూ వివాదంలో 5 ఏళ్ల బాలుడు బలి.. కిరాణ షాప్ దగ్గర కిడ్నాప్ చేసి దారుణంగా!
బీహార్లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు కుటుంబాల భూ వివాదంలో 5 బాలుడు బలయ్యాడు. కిరాణ షాపుకు వెళ్లిన అన్మోల్ సింగ్ కొడుకును బాలకృష్ణ సింగ్ ఫ్యామిలీ బలవంతంగా ఎత్తుకెళ్లి కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.