దారుణం.. సంతానం కోసం ఏకంగా నరబలి
సంతానం కోసం ఓ తాంత్రికుడు నరబలి ఇచ్చిన దారుణ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంతానం కోసం నరబలి ఇచ్చినట్లు గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.