Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. కేసు నమోదు
స్టార్ క్రికెటర్ విరాట్‌కి బిగ్ షాక్ తగిలింది. కస్తూర్బా రోడ్డులో ఉన్న కోహ్లీ వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో ధూమపానం చేసే వారికోసం ప్రత్యేక స్థలం లేదని గుర్తించి మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బందిపై కేసు ఫైల్ చేశారు.
Gali Janardhan Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసులో బిగ్ అలర్ట్...గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనను హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. కాగా కర్ణాటకలో ఆయనపై ఉన్న కేసుల విచారణ కోసం ఆయనను చంచల్ గూడ నుంచి బెంగలూరు తరలించారు.
Covid-19: బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్
బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం చిన్నారి బెంగళూరులోని కలాసిపాలయలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
BJP MLA: ముఖంపై మూత్రం పోసి, వైరస్ ఎక్కించి గ్యాంగ్ రేప్.. BJP ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు
బెంగుళూర్ ఎమ్మెల్యే మునిరత్నం మహిళా కార్యకర్తపై సామూహిక అత్యాాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. అతని అనుచరులతో రేప్ చేయించి ముఖంపై మూత్ర విసర్జన చేశాడని, ప్రమాదకరమైన వైరస్ ఆమె శరీరంలోకి ఎక్కించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.
AP crime : చంద్రగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం..స్పాట్లో ఇద్దరు మృతి..మరో ముగ్గురికి గాయాలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై హెరిజేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరేగౌడ, నూతన్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు (మంజునాథ, సౌమ్య, శాంతమ్మ) తీవ్రంగా గాయపడ్డారు.
Bengaluru : నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఒక టెంపో ట్రావెలర్ నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం కింద టెంపో వాహనం ఇరుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కంటే కుతురినే కనాలిరా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
బెంగుళూర్‌కు చెందిన అజిత్ శివరామ్ లింక్డ్ఇన్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇండియాలో ఆడపిల్లల్ని పెంచడంలో సవాళ్లు, ఆయన అనుభవాలు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. శివరామ్‌కు ఇద్దరు బాలికలు. ఆయన లింగసమానత్వం గురించి అందులో చక్కగా వివరించారు.