Watch Video: టోల్గేట్ వద్ద దారుణం.. ఓ వ్యక్తిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. టోల్గోట్ వద్ద గోడవ జరగడంతో కారులో ఉన్నవారు ఓ వ్యక్తిని కొంతవరకు లాక్కెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.