RCB Stampede: తొక్కిసలాట ఘటన.. గవర్నర్, -సీఎం మధ్య వివాదం
ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ మధ్య తీవ్ర వివాదంగా మారుతోంది.