Cold Beer: చల్లటి బీరు మాత్రమే ఎందుకు టేస్ట్‌గా ఉంటుంది.. అసలు కారణం ఇదే
చల్లటి బీరు ఎందుకు అంత రుచిగా ఉంటుందో మ్యాటర్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించారు. ఆల్కహాల్ పానీయాలలో నీరు, ఇథనాల్ లను పరిశోధకులు అధ్యయనం చేశారు. నీటి ఉష్ణోగ్రతను బట్టి ఇథనాల్ అణువుల రుచి మారుతున్నట్లు గుర్తించారు.