Beer: బీర్‌తో జుట్టును కడగడం మంచిదేనా?
వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. షాంపూ, హెయిర్ మాస్క్, రిన్స్లో బీర్‌ను అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.