IPL 2025 Reschedule: IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీ షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన!
IPL అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్, పాక్ వార్ నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయగా.. మరో వారం తర్వాత మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 25న జరగనున్న ఫైనల్‌తో సహా ఇంకా 12లీగ్, 4 నాకౌట్ మ్యాచ్‌ల కొత్త తేదీలు విడుదల చేయనుంది.