Viral video:స్ట్రీట్ ఎక్స్ స్టోర్లో ఫ్రీ ఆఫర్..ఎగబడ్డ జనం తొక్కిసలాట
ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే సందర్భంగా స్ట్రీట్ ఎక్స్ బట్టల షాప్ ఓనర్ ఫ్రీ ఆఫర్ ప్రకటించాడు. దీంతో వందలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయపడ్డారు. 400 వస్తువులు కేవలం 30 సెకన్లలో తీసుకెళ్లిపోయారని యజమాని డేనియల్ చెప్పారు.