ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం.. మస్క్ విమర్శలు ఖండించిన ప్రధాని
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపున్న పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మస్క్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఖండించారు. ఆయన ఏమన్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.