Hot Bedding Business: బెడ్ షేరింగ్ బిజినెస్.. నెలకు రూ.54000 సంపాదిస్తున్న మహిళ

ఆస్ట్రేలియాకి చెందిన మోనిక్ జెరేమియా హాట్ బెడ్డింగ్ వ్యాపారం చేస్తూ నెలకు రూ.54000 సంపాదిస్తోంది. తెలియని వ్యక్తులకు తన బెడ్‌పై నిద్రపోవడానికి అవకాశం ఇస్తూ డబ్బులు తీసుకుంటుంది.ఈ హాట్ బెడ్డింగ్‌లో కేవలం బెడ్ మాత్రమే చేసుకుంటారు. ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.

New Update
Hot Bedding Business

Hot Bedding Business

ఆస్ట్రేలియాలో ఓ మహిళ డబ్బులు సంపాదించడానికి సరికొత్త రూట్‌ను ఎంచుకుంది. బెడ్ షేర్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది. రాత్రిపూట తన బెడ్ మీద తనతో పాటు ఇతరులు కూడా పడుకోవడానికి అవకాశం ఇస్తూ.. నెలకు రూ.54000 సంపాదిస్తోంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన మోనిక్ జెరేమియా అనే 37 ఏళ్ల మహిళ గుర్తు తెలియని వ్యక్తులను తన బెడ్‌పై పడుకోపెడుతుంది.

ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!

తెలియని ఇద్దరు వ్యక్తులు..

ఇలా అవకాశం ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. దీన్ని హాట్ బెడ్డింగ్ అంటారు. అయితే తెలియని ఇద్దరు వ్యక్తులు ఇలా ఒకే బెడ్‌ మీద నిద్రపోతారు. కానీ వీరి మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. కేవలం బెడ్‌ను మాత్రమే ఇద్దరు షేర్ చేసుకుంటారు.

ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

మోనిక్ జెరేమియా వేరే వ్యాపారం చేసేది. అయితే కరోనా కారణంగా మూతపడటంతో ఈ హాట్ బెడ్డింగ్ అనే వ్యాపారాన్ని ప్రారంభించింది.  ఈ వ్యాపారాన్ని తన మాజీ బాయ్ ఫ్రెండ్‌తోనే మొదటిగా ప్రారంభించింది. ఈ హాట్ బెడ్డింగ్‌లో మెచ్యూరిటీ రిలేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.

ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

 

australia | latest-telugu-news | business | hot bedding

Advertisment
Advertisment
తాజా కథనాలు