Operation Sindoor : పాక్ నోర్మూసుకుని కూర్చో.. అమెరికా మంత్రి హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో పలువురు తీవ్రవాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ అంటోంది. అయితే పాక్ నోర్మూసుకుని కూర్చుంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సూచించారు