Alia Bhatt: సైనికుల కుటుంబాలపై అలియభట్ సంచలన కామెంట్స్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి అలియాభట్ పహల్గాం ఘటన, దేశ సైనికులను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దేశ రక్షణ కోసం హీరోలను కనిపెంచిన తల్లులది అంతులేని త్యాగం అని కొనియాడింది. ప్రతి సైనికుడి నిద్ర లేని రాత్రుల వెనక ఒక ఫ్యామిలీ సపోర్టు, దుఃఖం ఉంటుందని చెప్పింది.
Alia Bhatt: బాలీవుడ్ నటి అలియాభట్ పహల్గాం ఘటన, దేశ సైనికులను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఉగ్రదాడిలో 26 మంది దేశ పౌరులు చనిపోగా.. అందుకు ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌పై ప్రశంసలు కురిపించింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ.. దేశం, ప్రజలకోసం నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని చెప్పింది. అంతేకాదు బార్డర్ లో ఉన్న సైనికుని కుటుంబాన్ని కదిలిస్తే కంటతడిపెట్టకుండా ఉండలేమని చెప్పింది.
‘దేశంలో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. కొద్ది రోజుల క్రితం అంతా నిశ్శబ్దం. లోలోపల ఒకరకమైన టెన్షన్. మనమంతా మదర్స్ డేను ఎంజాయ్ చేశాం. కానీ దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. నిజంగా ఆ తల్లులది అంతులేని త్యాగం. ప్రతి సైనికుడి నిద్ర లేని రాత్రుల వెనక అతడి తల్లి ఉంటుంది.
తన బిడ్డకు ఏ రాత్రి జోలపాట ఉండదని తెలుసు. నిరంతరం ఒత్తిడితో కూడిన నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ మనం అందరం ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటాం. ఆ తల్లిదండ్రుల ధైర్యమే ఈ దేశాన్ని కదిలిస్తోంది. పంటి బిగువున బాధను నొక్కిపెట్టి.. వారందరికీ అండగా ఉంటాం. మనల్ని కాపాడు వారికోసం, ఈ దేశం కోసం అందరం కలిసి నిలబడతాం. జైహింద్’ అంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

alia bhatt Photograph: (alia bhatt)

Also Read : ‘శ్రీనివాస గోవింద’ పాటతో జోకులు.. కమెడియన్‌పై కేసులు నమోదు - సాంగ్ విన్నారా?
Alia Bhatt Comments On Soldiers Families
Also Read : ‘ఓజి’ సెట్‌లో పవన్ కళ్యాణ్!.. ఈసారి ముగిద్దాం అంటూ పోస్ట్
‘దేశంలో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. కొద్ది రోజుల క్రితం అంతా నిశ్శబ్దం. లోలోపల ఒకరకమైన టెన్షన్. మనమంతా మదర్స్ డేను ఎంజాయ్ చేశాం. కానీ దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. నిజంగా ఆ తల్లులది అంతులేని త్యాగం. ప్రతి సైనికుడి నిద్ర లేని రాత్రుల వెనక అతడి తల్లి ఉంటుంది.
Also Read: పాక్ అణ్వాయుధాలపై దాడి జరిగితే.. ఏమవుతుందో తెలుసా?
తన బిడ్డకు ఏ రాత్రి జోలపాట ఉండదని తెలుసు. నిరంతరం ఒత్తిడితో కూడిన నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ మనం అందరం ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటాం. ఆ తల్లిదండ్రుల ధైర్యమే ఈ దేశాన్ని కదిలిస్తోంది. పంటి బిగువున బాధను నొక్కిపెట్టి.. వారందరికీ అండగా ఉంటాం. మనల్ని కాపాడు వారికోసం, ఈ దేశం కోసం అందరం కలిసి నిలబడతాం. జైహింద్’ అంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read : విశ్వక్ కు విలన్ గా తారక్.. పాన్ ఇండియా హిట్ కన్ఫర్మ్..!
alia-bhatt | Indian Army | attack in Pahalgam | telugu-news | today telugu news