IND vs PAK WAR: 100ఏళ్లైనా ఈ వీడియోలు మర్చిపోలేం.. భారత్ చరిత్రకు సాక్ష్యాలివే..!

గత 20 రోజులుగా ఇండియాలో శరవేగం పరిణామాలు మారిపోతున్నాయి. ఏప్పిల్ 22న పహాల్గామ్ ఉగ్రదాడితో పరస్పర దాడులు, సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలు భారత్ చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ప్రతిదీ వీడియోల రూపంలో మీ కోసం.

New Update
India Pakistan War 2025

India Pakistan War 2025

మనం చూస్తున్నామ్ కదా.. గత 20 రోజులుగా ఇండియాలో శరవేగం పరిణామాలు మారిపోతున్నాయి. ఏప్పిల్ 22న పహాల్గామ్ ఉగ్రదాడి ఇండియా, పాకిస్తాన్ యుద్ధం అంచుకు తీసుకొచ్చింది. ఏది ఏమైనా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌‌కు ఈసారి గట్టి కౌంటర్‌ ఇవ్వాలని భారత్ ఫిక్స్ అయ్యింది. దాని కోసం యుద్ధానికి సైతం వెనుకాడటం లేదు. 26 మంది కశ్మీర్ పర్యటకుల ప్రాణాలకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెక్కిలించాలని చూస్తోంది. ఆల్‌మోస్ట్ పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం తప్పదు అన్నంతగా పరిస్థితులు మారాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంతపెద్ద ఎత్తున పాక్‌కు మనతో వివాదాలు తలెత్తడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వీడియోల రూపంలో మీ ముందు ఉంచే ప్రయత్నం.

Also Read :  సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి

Also Read :  RRB ALP Recruitment: 9,970 పోస్టులకు ఇవాళే లాస్ట్ డేట్.. త్వరగా అప్లై చేసేయండి

దేశ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

Also Read :  ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..

మే 6 అర్థరాత్రి ఆపరేషన్ సిందూర్ 

ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషి

పాకిస్తాన్ భారత్ పై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న s-400

ఇండియన్ ఎయిర్ బేస్‌లపై పాకిస్తాన్ వైమానికి దాడులు

పాకిస్తాన్ ఇస్లామాబాద్ పై భారత్ దాడులు

Also Read :  తస్సాదియ్యా ఆఫర్ అదిరింది.. వన్‌ప్లస్ కిర్రాక్ డిస్కౌంట్ - వదలొద్దు మావా!

లాహోర్, కరాచి, రావల్పిండి ఎయిర్ బేస్‌పై భారత్ వైమానికి దాడులు

LOC వెంబడి కాల్పులు

జైసల్మేర్‌లోని భారతీయ పౌరులపై పాకిస్తాన్ దాడులు 

పంజాబ్ అమృత్‌సర్‌లో పాకిస్తాన్ పంపిన క్షిపణి, డ్రోన్ శిథిలాలు

కాల్పుల విరమణ ఉల్లంఘించి పాకిస్తాన్ దాడులు

(viral-videos | india pak war | latest-telugu-news | india operation sindoor | india attack lahore | india on pahalgam attack | india air strike on pakistan)

Advertisment
Advertisment
తాజా కథనాలు