/rtv/media/media_files/2025/05/23/ffQR0XQdFuUylykPlG9I.jpg)
పాకిస్తాన్ సైనిక, పౌర విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆంక్షలను ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది.
Also read: BIG BREAKING: తెలంగాణలో ఫస్ట్ కోవిడ్ కేసు.. డాక్టర్‌నే కాటేసిన కరోనా
#BREAKING | Pakistan issues NOTAM closing its airspace to all Indian-registered, operated, or owned/leased aircraft, including military flights.
— Organiser Weekly (@eOrganiser) May 23, 2025
The restrictions will remain in effect until June 23.#Pakistan #India pic.twitter.com/BhDR8k3pmt
Also read: Zomato Big Shock: జొమాటో యూజర్లకు బిగ్ షాక్
పాక్, భారత్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ దేశానికి చెందిన విమానాలు భారత్ గగనతలంలోకి రాకుడదని ఆంక్షలు కొనసాగిస్తూ నోటామ్ రిలీస్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఎయిర్‌లైన్స్ ఇండియా గగనతలాన్ని ఉపయోగించకుండా ఏప్రిల్ 30న నిషేధించింది. ఈరోజు దాన్ని జూన్ 23 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన సూచనల మేరకు ఇండియన్ నోటామ్ (ఎయిర్‌మెన్/ఎయిర్ మిషన్లకు నోటీసు) జారీ చేయబడింది.
latest-telugu-news | india launches operation sindoor | operation Sindoor | attack in Pahalgam | india pak war