BREAKING: కశ్మీర్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు..
జమ్మూ కాశ్మీర్లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.