Counter-Terrorism Operations : 100 రోజులు..12 మంది ఉగ్రవాదులు..కశ్మీర్ లో కొనసాగుతున్న వేట
పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 100 రోజులు దాటింది. గడచిన వందరోజులుగా భద్రతా బలగాలు కంటిమీద కునుకులేకుండా కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. కశ్వీర్ లో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.