Maoist Leader Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్...మావోయిస్టు అగ్రనేత సరెండర్
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.