/rtv/media/media_files/2025/05/25/mHHI3bS6MKIpjpJSS9jF.jpeg)
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని బెంగుళూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.కాకాణి గోవర్థన్ రెడ్డి రుస్తుం అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా 2 నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దీంతో నేడు ఆయన్ని బెంగుళూర్‌లో అరెస్ట్ చేశారు.
kakani | kakani-govardhana-reddy | Kakani Govardhan Reddy latest | Kakani Govardhan Reddy Police Case | arrest | AP Police