ఆంధ్రప్రదేశ్ ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు జవాన్ పై పోలీసుల దాడి.! అనకాపల్లి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. By Jyoshna Sappogula 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నిర్వాకం..లాడ్జిలో అడ్డంగా దొరికిపోయాడు..!! గుంటూరు లాడ్జిలో యువతితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం అయినప్పట్టికి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. తాజాగా, ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా భార్య ,బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు. By Jyoshna Sappogula 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavya sri: భవ్యశ్రీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పై తల్లిదండ్రులు ఎమన్నారంటే..? భవ్యశ్రీ మృతిపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీవీతో భవ్యశ్రీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్పీ ఫోరెన్సిక్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భవ్యశ్రీ తల్లి పద్మ. ఎవరూ ఎన్ని చెప్పినా తన బిడ్డది హత్యేనంటూ ఆక్రోశం వెల్లగక్కారు. పోలీసులు కేసును ప్రక్క దారి పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. నా బిడ్డ నా వల్లె చనిపోయిందని అంటుంటే గుండె బరువెక్కి పోతుందని వాపోతోంది. By Jyoshna Sappogula 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavya Sri: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..? తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి ఆత్మహత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. భవ్యశ్రీది ఆత్మహత్య అని తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ కేసులో ఫారెన్సీక్ రిపోర్ట్స్ చూపిన ఎస్పీ..రిపోర్ట్స్ చాలా క్లియర్ గా బావిలో నీరు తాగి మరణించినట్లు వుందిని తెలిపారు. అయితే, ఈ విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavasri: నా బిడ్డను నేను ఎలా చంపుకుంటా.. పోలీసుల తీరుపై భవ్యశ్రీ పేరెంట్స్ ఫైర్..! చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీ మర్డర్ మిస్టరీగానే మిగిలింది. భవ్యశ్రీ హత్యలో పోలీసుల దర్యాప్తుపై బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ భవ్యశ్రీ తల్లి వాపోతోంది. నిన్న ఇంటికి వచ్చిన పోలీసులు భవ్యశ్రీ హత్య రిపోర్ట్స్ వచ్చాయని అన్నారని ఆమె తెలిపింది. ఆ రిపోర్ట్స్ లో భవ్యశ్రీది ఆత్మహత్య అని తేలిందని.. నువ్వే వేధించి వుంటావని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. By Jyoshna Sappogula 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లవ్ స్టోరీలో పోలీసుల ఓవరాక్షన్..అవమానం భరించలేక యువకుడు ఏం చేశాడంటే..? కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తల్లిదండ్రులు సాయికుమార్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బాగా చితకబాదారు. ఈ అవమానం భరించలేని ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడి పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు.. కారణమిదే! ప్రముఖ సినీ నటుడు, రచయిత, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి ఏపీలోని రాజమండ్రి కోర్టు షాక్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేసిన విషయంపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavyasri: భవ్యశ్రీ కేసులో ఆధారాలు నీటిలో కలిసిపోయాయంటున్న ఫారెన్సీక్ నిపుణులు..అసలేం జరిగింది? భవ్యశ్రీ కేసులో అసలేం జరిగింది? భవ్యశ్రీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మూడు రోజులుకు పైగా మృతదేహం ఉండడంతో అన్ని ఆధారాలు నీటిలో కలిసిపోయాయి అంటున్నారు ఫారెన్సీక్ నిపుణులు. దీంతో సరైన ఆధారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అనుమానితులను విచారించినప్పటికీ ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavyasri: భవ్య శ్రీ మరణంపై వీడని మిస్టరీ..! పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రుల అనుమానాలు..!! భవ్యశ్రీ హత్య కేసు వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు. పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా పాపకు ఈత వచ్చు, ఎలా బావిలో దూకి చనిపోతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా భవ్యశ్రీది దారుణమైన హత్యే అంటున్నారు. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకుండా ఉండాలంటే నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని బాధిత తల్లిదండ్రలు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn