AP Police: YCPకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్..?

మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం.

New Update
former minister Perni Nani arrest

వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. పేర్ని నాని నివాసం వద్ద కోలాహలంగా ఉంది. మరికాసేపట్లో మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం. ముందస్తుగా పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ గురువారం (నేడు) ఆంధ్ర ప్రేదేశ్ హైకోర్టులో విచారణకు రానునుంది. 

Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి

Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

Perni Nani Arrest

పేర్ని నాని కుమారుడు కిట్టు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కార్యకర్తలు, నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

ycp | AP Police | perni-nani | andhra-pardesh | latest-telugu-news | former minister

Advertisment
Advertisment
తాజా కథనాలు