టీడీపీ నేతకు చంద్రబాబు కన్నీటి నివాళి-PHOTOS
హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు వైఎస్షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలోనే ఆ పదవులు భర్తీ చేస్తామన్నారు. TDP ఎమ్మెల్యేలు, మంత్రులతో ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised by the question of a Girl at Markapuram in Andhra Pradesh | RTV
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు.
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. 16,384 టీచర్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కొత్త టీచర్లతోనే వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు.
విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రాబోతుందని వెల్లడించారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు.