ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9కి బదులు 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : డెప్యుటేషన్ అధికారులను రిలీవ్ చేేసేది లేదు.. ఏపీ ప్రభుత్వం ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. సెలవులనూ తిరస్కరిస్తోంది. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే ఏపీలో మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే దానిపై ప్రజల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరెరవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందో ఈ ఆర్టికల్‌లో చదవండి. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు.. ఏపీలో కూటమి విజయంతో మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం మారనుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని.. వాటిని జాగ్రత్తగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: జగన్‌కు చెక్.. సచివాలయంలో హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం అమరావతిలోని సచివాలయంలోని ఐటీ విభాగంలో కంప్యూటర్ల నుంచి డేటా డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఉపకరణలను తనిఖీ చేశారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai : ఏపీ ఎమ్మెల్యే కి పవన్ మాజీ భార్య అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్! పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఏపీలో రేపల్లె ఎమ్మెల్యే గా గెలిచిన అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. By Anil Kumar 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీయే కూటమి మీటింగ్‌కు హాజరు కానున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కలవనున్నారు. By V.J Reddy 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఏపీలో వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే! 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా! తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn