Sri Reddy: శ్రీరెడ్డికి ఒక గుడ్‌న్యూస్, మరో బ్యాడ్‌న్యూస్.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు!
శ్రీరెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో భాగంగా.. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో షరతులతో ముందస్తు బెయిల్ దక్కింది. అయితే చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత లేదని కోర్టు కొట్టేసింది.