Bus Accident : శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి- VIDEO
శివశంకర్ మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.
శివశంకర్ మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.
బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నారాయణ రావు సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పోలీసులు అదుపులో ఉన్న ఆయన గురువారం ఉదయం చేరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు నారాయణ రావు పోస్టుమార్టంపై సస్పెన్షన్ నెలకొంది.
కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు.
మాయదారి మద్యం కుటుంబాలను బలితీసుకుంటూనే ఉంది. మద్యం మత్తుకు అలవాటైన కొంతమంది పురుషులు పచ్చని సంసారాలను అప్పులపాలు చేస్తూ నడిరోడ్డున పడేస్తుంటే.. మరికొందరు ఏకంగా తాగేందుకు డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సమాజంలో అంతరించిపోతున్న మానవ నైతిక విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలో వెలుగు చూసిన అమానుష సంఘటన అందర్నీ కలచివేసింది. మైనర్ బాలికను వరుసకు అన్నఅయ్యే వ్యక్తి తల్లిని చేశాడు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్నతల్లిని ఓ కొడుకు గొంతు కోసి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లిని హత్య చేసిన యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి జరిగింది.