AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!
విశాఖపట్నం పీఎం పాలెం ప్రాంతంలో జ్ఞానేశ్వర్, అనూష మధ్య మనస్పర్థలు చెలరేగాయి. అనూష 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా, భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసుల విచారణలో జ్ఞానేశ్వర్ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.